మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 85 – నారాయణీయం పఞ్చాశీతితమదశకమ్


పఞ్చాశీతితమదశకమ్ (85) – జరాసన్ధవధం – శిశుపాలవధమ్ |

తతో మగధభూభృతా చిరనిరోధసఙ్క్లేశితం
శతాష్టకయుతాయుతద్వితయమీశ భూమీభృతామ్ |
అనాథశరణాయ తే కమపి పూరుషం ప్రాహిణో-
దయాచత స మాగధక్షపణమేవ కిం భూయసా || 85-1 ||

యియాసురభిమాగధం తదను నారదోదీరితా-
ద్యుధిష్ఠిరమఖోద్యమాదుభయకార్యపర్యాకులః |
విరుద్ధజయినోఽధ్వరాదుభయసిద్ధిరిత్యుద్ధవే
శశంసుషి నిజైః సమం పురమియేథ యౌధిష్ఠిరీమ్ || 85-2 ||

అశేషదయితాయుతే త్వయి సమాగతే ధర్మజో
విజిత్య సహజైర్మహీం భవదపాఙ్గసంవర్ధితైః |
శ్రియం నిరుపమాం వహన్నహహ భక్తదాసాయితం
భవన్తమయి మాగధే ప్రహితవాన్సభీమార్జునమ్ || 85-3 ||

గిరివ్రజపురం గతాస్తదను దేవ యూయం త్రయో
యయాచ సమరోత్సవం ద్విజమిషేణ తం మాగధమ్ |
అపూర్ణసుకృతం త్వముం పవనజేన సఙ్గ్రామయన్
నిరీక్ష్య సహ జిష్ణునా త్వమపి రాజయుధ్వా స్థితః || 85-4 ||

అశాన్తసమరోద్ధతం విటపపాటనాసంజ్ఞయా
నిపాత్య జరసస్సుతం పవనజేన నిష్పాటితమ్ |
విముచ్య నృపతీన్ముదా సమనుగృహ్య భక్తిం పరాం
దిదేశిథ గతస్పృహానపి చ ధర్మగుప్త్యై భువః || 85-5 ||

ప్రచక్రుషి యుధిష్ఠిరే తదను రాజసూయాధ్వరం
ప్రసన్నభృతకీభవత్సకలరాజకవ్యాకులమ్ |
త్వమప్యయి జగత్పతే ద్విజపదావనేజాదికం
చకర్థ కిము కథ్యతే నృపవరస్య భాగ్యోన్నతిః || 85-6 ||

తతస్సవనకర్మణి ప్రవరమగ్ర్యపూజావిధిం
విచార్య సహదేవవాగనుగతస్స ధర్మాత్మజః |
వ్యధత్త భవతే ముదా సదసి విశ్వభూతాత్మనే
తదా ససురమానుషం భువనమేవ తృప్తిం దధౌ || 85-7 ||

తతస్సపది చేదిపో మునినృపేషు తిష్ఠత్స్వహో
సభాజయతి కో జడః పశుపదుర్దురూటం వటుమ్ |
ఇతి త్వయి స దుర్వచోవితతిముద్వమన్నాసనా-
దుదాపతదుదాయుధః సమపతన్నముం పాణ్డవాః || 85-8 ||

నివార్య నిజపక్షగానభిముఖస్యవిద్వేషిణ-
స్త్వమేవ జహృషే శిరో దనుజదారిణా స్వారిణా |
జనుస్త్రితయలబ్ధయా సతతచిన్తయా శుద్ధధీ-
స్త్వయా స పరమేకతామధృత యోగినాం దుర్లభామ్ || 85-9 ||

తతః స్సుమహితే త్వయా క్రతువరే నిరూఢే జనో
యయౌ జయతి ధర్మజో జయతి కృష్ణ ఇత్యాలపన్ |
ఖలః స తు సుయోధనో ధుతమనాస్సపత్నశ్రియా
మయార్పితసభాముఖే స్థలజలభ్రమాదభ్రమీత్ || 85-10 ||

తదా హసితముత్థితం ద్రుపదన్దనాభీమయో-
రపాఙ్గకలయా విభో కిమపి తావదుజ్జృమ్భయన్ |
ధరాభరనిరాకృతౌ సపది నామ బీజం వపన్
జనార్దన మరుత్పురీనిలయ పాహి మామామయాత్ || 85-11 ||

ఇతి పఞ్చాశీతితయదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.